Home » test mistakes
కరోనా పరీక్షల్లో తప్పులు దొర్లుతున్నాయి. అవి సిబ్బంది చేస్తున్న తప్పులో, లేదంటే టెస్టింగ్ కిట్స్ వలన జరుగుతున్న పొరపాటో అనేది తెలుసుకోవడం వైద్యులకు తలనొప్పిగా మారింది.