Home » Test Tickets
తొలిసారి భారత్ ఆతిథ్యమిస్తున్న చారిత్రాత్మక డే అండ్ నైట్ టెస్టుకు అభిమానుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. పింక్‌బాల్ టెస్టు టిక్కెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. టిక్కెట్లన్నీ అమ్ముడైనట్టు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపాడ