Test wickets

    500 టెస్టు వికెట్లు తీసిన Stuart Broad

    July 28, 2020 / 08:03 PM IST

    ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ 500లేదా అంతకంటే ఎక్కువ టెస్టు వికెట్లు తీసిన ఇంగ్లాండ్ ఇద్దరి బౌలర్లలో ఒకడుగా నిలిచాడు. ఇదే వరుసలో మరో ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ఉన్నాడు. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు ఐదో రోజు మ్యాచ్ లో కరేబియ�

10TV Telugu News