-
Home » tested omicron positive
tested omicron positive
Omicron Case : 8 ఏళ్ల బాలుడికి ఒమిక్రాన్
December 28, 2021 / 09:41 AM IST
ఎనిమిదేళ్ల బాలుడికి ఒమిక్రాన్ వేరియంట్ నిర్దారణ అయింది. కుటుంబంతో కలిసి ఈ నెల 17న యూకే నుంచి ఇండియాకు వచ్చాడు బాలుడు. వైద్యపరీక్షలు నిర్వహించగా ఒమిక్రాన్ సోకినట్లు తేలింది.
Omicron : కెన్యా నుంచి హైదరాబాద్.. ఒమిక్రాన్ రోగి కోసం అధికారుల ఉరుకులు పరుగులు
December 18, 2021 / 11:44 AM IST
కెన్యా నుంచి ఈ నెల 14న హైదరాబాద్ వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ నిర్దారణ అయింది. అతడు టోలిచౌకిలో ఉంటున్నట్లుగా తెలుసుకున్న అధికారులు అక్కడికి వెళ్లి చూడగా అతడు కనిపించలేదు.