-
Home » TestFlight App
TestFlight App
వాట్సాప్‌లో అదిరే ఫీచర్.. ఛానల్స్‌లో కొత్త అడ్మిన్లను అనుమతించవచ్చు..!
December 3, 2023 / 09:34 PM IST
WhatsApp Channel Owners : వాట్సాప్‌లో మరో సరికొత్త ఫీచర్ రాబోతోంది. ప్రత్యేకించి వాట్సాప్ ఛానల్ యూజర్ల కోసం త్వరలో అందుబాటులోకి రానుంది. వాట్సాప్ ఛానల్ యజమానులు త్వరలో కొత్త అడ్మిన్లను ఇన్వైట్ చేయొచ్చు.