Home » Testing Negative
యాక్టర్ అమితాబ్ బచ్చన్ ముంబై నానావతి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 23రోజులుగా ట్రీట్ మెంట్ తీసుకుంటున్న బిగ్ బీ ఆదివారం ఇంటికి చేరుకున్నారు. 77సంవత్సరాల జులై 11న తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అదే సమయంలో ఇం�