Home » testing rates
భారతదేశంలో 26 లక్షలకు పైగా ప్రజలు ఇప్పటివరకు కరోనా వైరస్ బారిన పడ్డారు. సుమారు 51 వేల మంది చనిపోయారు. ప్రపంచంలో అత్యంత వేగంగా కరోనా కేసులు భారతదేశంలోనే పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 57,981 మందికి కరోనా సోకింది. ఇదే సమయంలో 941 మంది మరణించారు. భార�