Home » TET Certificate Validity
ప్రస్తుత నిబంధనల ప్రకారం టెట్ సర్టిఫికెట్ గడువు ఏడేళ్లుగా ఉంది. టీఎస్ టెట్ అర్హత ఎప్పటికీ వర్తించేలా సవరిస్తూ బుధవారం ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
టీచర్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. టెట్ పాసైన అభ్యర్థులకు వ్యాలిడిటీ పీరియడ్ క్వాలిఫైయింగ్ సర్టిఫికెట్ను 7 ఏళ్ల నుంచి జీవితకాలం వరకు పొడిగించారు.