Home » TET Exam Candidates
తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టీఎస్ టెట్) నేడు జరగనుంది. ఇందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత టెట్ జరగడం ఇది మూడోసారి. రెండు పేపర్లు ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు నిర్వహించనున్నారు. పేపర్-1 ఉదయం 9.30 గంటల నుంచి మధ్య
TS TET Notification : తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూసే లక్షలాది మంది అభ్యర్థులకు గుడ్న్యూస్.. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నోటిఫికేషన్ విడుదల అయింది.