Home » Tewatia
గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించిన సాయి కిషోర్ (4/33)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
ఐపీఎల్ 2020లో అనూహ్యంగా వెలుగులోకి వచ్చిన యువ కెరటం రాహుల్ తెవాటియా.. రాజస్థాన్ నెగ్గిన రెండు మ్యాచ్లలో కీలక పాత్ర అతనిదే. అటువంటి రాహుల్ తెవాటియా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుపై అనూహ్య రీతిలో ఓడిపోతుంది అనుకున్న జట్టును చివరి నిమిషంలో రాహ�