Home » texas firing
ఇటీవల (మే 6) అమెరికా టెక్సాస్లోని జరిగిన కాల్పుల్లో ఐశ్వర్య తాటికొండ అనే తెలుగు అమ్మాయి చనిపోయిన విషయం తెలిసిందే. ఆమె సూర్య అభిమాని కావడంతో.. ఆమె కుటుంబానికి లేఖ రాశాడు సూర్య.
అమెరికాలో గన్ కల్చర్ కు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంట్లో భాగంగా అమెరికాలో మరోసారి తుపాకీ గర్ఝించింది. తొమ్మిదిమందిని పొట్టనపెట్టుకుంది. తుపాకీ కాల్పుల్లో చనిపోయినవారిలో తెలంగాణకు చెందిన యువతి కూడా ఉంది. రంగారెడ్డి జిల్లా కోర్టు