Home » texas mayor
ఏడు నెలల పిల్లాడు ఓ పేద్ద సిటీకి మేయర్ గా ఎన్నికయ్యాడు. ఇది నిజంగా విచిత్రమే. ఏడు నెలల పిల్లాడంటే బోసినవ్వులు నవ్వుతూ..నేలపై పాకుతూ ఆడుకుంటుంటాడు. కానీ విలియం చార్లెస్ మెక్‌మిలియన్ అనే ఏడు నెలల పసివాడు మేయర్ గా ఎన్నిక అవ్వటమే కాదు ఆదివారం (డి�