-
Home » texted
texted
Food Delivery Man: ‘నీ ఫుడ్ తిన్నాను.. బాగుంది’ అంటూ కస్టమర్‌కు డెలివరీ బాయ్ మెసేజ్… ట్విట్టర్లో షేర్ చేసిన కస్టమర్
October 30, 2022 / 08:52 PM IST
ఫుడ్ డెలివరీ చేయాల్సిన డెలివరీ మ్యాన్ ఆ ఫుడ్ తినేశాడు. అంతేకాదు.. ఆ ఫుడ్ తాను తిన్నానని, టేస్టు కూడా బాగుందని కస్టమర్‌కు మెసేజ్ చేశాడు. అవసరమైతే కంపెనీకి ఫిర్యాదు చేసుకోమన్నాడు.