Home » TG Cabinet
మున్నూరుకాపు ఈక్వేషన్లో భాగంగా.. మంత్రి పదవి కోసం ఆది శ్రీనివాస్ కూడా ఒత్తిడి పెంచుతున్నారనే టాక్ వినిపిస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డితో కలుపుకొని 11మందితో ప్రస్తుత కేబినెట్ ఉంది. కొత్తగా కేబినెట్ లో చేరేందుకు మరో ఆరుగురికి ఛాన్స్ ఉంది. దీంతో ఎలాగైనా మంత్రిగా చోటు దక్కించుకోవాలని ఆశావహులు ప్రయత్నాలు..