-
Home » TG EAPCET 2026 notification
TG EAPCET 2026 notification
విద్యార్థులకు బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఈఏపీసెట్ దరఖాస్తుల షెడ్యూల్ విడుదల..
January 30, 2026 / 01:15 PM IST
TG EAPCET : తెలంగాణలోని ఈఏపీ సెట్ దరఖాస్తుల షెడ్యూల్ శుక్రవారం విడుదలైంది. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.