-
Home » tg edcet 2025 Counselling
tg edcet 2025 Counselling
టీజీ ఎడ్ సెట్ కౌన్సెలింగ్ అప్డేట్.. ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఇవాళే.. డైరెక్ట్ లింక్ తో మీ రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి
August 11, 2025 / 01:09 PM IST
TG Ed.CET 2025: తెలంగాణాలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఎడ్ సెట్ 2025 కౌన్సెలింగ్ కొనసాగుతోంది. అర్హత సాధించిన అభ్యర్థుల ర్యాంకులు, వారు ఎంచుకున్న వెబ్ ఆప్షన్ల ఆధారంగా సీట్లు కేటాయించనున్నారు అధికారులు.