tgt post

    నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్‌ న్యూస్

    January 28, 2019 / 11:54 AM IST

    హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ వినిపించింది. 119 బీసీ గురుకుల పాఠశాలల్లో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 3వేల 689 పోస్టులు మంజూరు చేస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జేఎల్, టీజీటీ పోస్టులతో పాటు పలు నాన్ టీ

10TV Telugu News