Home » Thaar Maar Thakkar Maar
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘గాడ్ఫాదర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా, చిరు ఈ సినిమాలో మరోసారి అల్ట్రా స్టైలిష్ లుక్లో కనిపిస్తున్నాడు. ఇప్పట