Thailand bus

    థాయిలాండ్‌ లో బస్సును ఢీకొట్టిన రైలు.. 20 మంది మృతి

    October 11, 2020 / 05:42 PM IST

    Thailand bus, train collide థాయిలాండ్‌ లో ఇవాళ(అక్టోబర్-11,2020) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సెంట్రల్ థాయిలాండ్ లో ఉదయం 8:05 గంటల సమయంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సును రైలు ఢీకొట్టడంతో 20 మంది మృతి చెందారు. మరో 30 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. రైలు ఢీకొన్న వేగాన�

10TV Telugu News