Home » Thailand King
థాయ్‌లాండ్ రాజు మహా వజిరాలాంగ్‌కార్న్ బుధవారం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన పర్సనల్ సెక్యూరిటీ చూసుకునే మహిళను పెళ్లాడాడు. రాణి సుతిదాగా మారిన ఆమె హోదా పెరిగిపోయింది. అందరూ ఆశ్యర్యపోయేలా ఈ వివాహాన్ని రాచమర్యాదలతో నిర్వహించారు. ఆ తర్వా�