-
Home » Thailand train Accident
Thailand train Accident
ఘోర ప్రమాదం.. కదులుతున్న రైలుపై జారిపడిన క్రేన్.. 22మంది మృతి
January 14, 2026 / 12:47 PM IST
Thailand : థాయిలాండ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 22 మంది మృతి చెందగా.. మరో 30 మందికిపైగా గాయపడ్డారు.