Home » Thalapathy67
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న విజయ్, లోకేష్ కనగరాజ్ మూవీ మొదలైంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'మాస్టర్' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. Thalapathy67 అనే వర్కింగ్ టైటిల్ పెట్టుకొన్న ఈ మూవీలో త్రిష హీరోయిన