Home » Thalibans
అల్ ఖైదా చీఫ్ అల్ జవహరినీ అగ్రరాజ్యం హతమార్చిన విషయం విధితమే. జవహరీ హత్యను తాలిబన్లు ఖండించారు. అమెరికన్ల పై ప్రతీకార దాడులు జరిగే ప్రమాదం ఉందని, ప్రపంచ వ్యాప్తంగా అమెరికన్లు అప్రమత్తంగా ఉండాలని అమెరికా విదేశాంగ శాఖ హెచ్చరించింది.
అఫ్ఘానిస్తాన్ లో ఆడవాళ్లకు గడ్డు పరిస్థితులు