Home » Thalliki Vandanam Scheme 2024
బడికి వెళుతున్న పిల్లలందరికీ నిబంధనల ప్రకారం ఈ పథకం వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలలన్న బేధం లేకుండా విద్యార్థులందరికీ తల్లికి వందనం ఇస్తామన్నారు.
ట్రోల్ చేశారని బాధ పడి ఆయన వచ్చినట్టున్నారు. మంచైనా, చెడైనా ట్రోల్ చేస్తారు.. మీరు ట్రోల్ నన్ను చేయలేదా? మీరిచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఒకటి ఫెయిల్ అయింది.
తల్లికి వందనం విధివిధానాలు ఖరారు..
ఈ పథకం ద్వారా 15 వేల రూపాయల ఆర్థిక సాయం, విద్యార్థులకు కిట్స్ పంపిణీకి..