Home » Thammareddy Bharadwaja Serious Comments on Vishwak Sen and Tollywood Young Heros
తెలుగు దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ టాలీవుడ్ యంగ్ హీరోలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పటి యువ హీరోలంతా వారి పద్ధతిని మార్చుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హీరో మరియు దర్శకుడు అర్జున్ సర్జా, టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మధ్య సినిమా విష�