Home » than women
భారతదేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో పురుషులే అత్యధికమని జాతీయ నేర గణాంక విభాగం (NCRB)వెల్లడించింది. 2019లో రోజుకు 381 మంది చేసుకుంటున్నారు. వీరిలో మహిళల కంటే పురుషులే ఎక్కువగా ఉంటున్నారు. 2019లో 1,39,123 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2018తో పోలిస్తే ఇది