-
Home » Thandel Movie Working Stills
Thandel Movie Working Stills
నాగచైతన్య, సాయి పల్లవి 'తండేల్' మూవీ వర్కింగ్ స్టిల్స్ చూశారా?
February 6, 2024 / 09:33 AM IST
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న తండేల్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి కొన్ని వర్కింగ్ స్టిల్స్ ని రిలీజ్ చేశారు.