Home » Thandel Success Party
నాగ చైతన్య సాయి పల్లవి తండేల్ సినిమా భారీ విజయం సాధించి 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నిర్మాతలు సినీ పరిశ్రమలోని పలువురికి తండేల్ సక్సెస్ పార్టీ ఇవ్వడంతో అనేకమంది సినీ ప్రముఖులు ఈ పార్టీకి హాజరయ్యారు.