Home » thane district
మహారాష్ట్రలోని ఠాణె జిల్లాకు చెందిన ఇబాద్ అతీక్ ఫాల్కేకు అదే ప్రాంతానికి చెందిన జాకీ గులామ్ ముర్తజా ఖోటాల్ తన కుమార్తెను ఇచ్చి వివాహం చేశాడు.
మహారాష్ట్రంలోని థానే జిల్లాలో ఎమ్మెల్యే గీతా జైన్ మున్సిపల్ సివిల్ ఇంజినీర్ పై చేయిచేసుకుంది. అతని చొక్కా గల్లాపట్టి చెంప చెళ్లుమనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఆదివారం రోడ్డుపై గుంతల కారణంగా 22ఏళ్ల వ్యక్తి మరణించాడు.దివా-అగాసన్ రోడ్డులో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
తోటి విద్యార్థితో గొడవ పడుతున్న ఒక విద్యార్థిని టీచర్ కర్రతో కొట్టాడు. తీవ్రంగా కొట్టడంతో విద్యార్థి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. అతడి మోచేయి విరిగింది. దీంతో బాధ్యుడైన ఉపాధ్యాయుడిపై విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మహారాష్ట్ర థానే జిల్లాలోని కల్వా ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
కామాంధులు రెచ్చిపోతున్నారు. కోరికలు తీర్చుకోవడానికి నీచానికి దిగజారుతున్నారు. ఆఖరికి కరోనా క్వారంటైన్ కేంద్రంలోనూ బరితెగిస్తున్నారు. తాజాగా కరోనా క్వారంటైన్ కేంద్రంలో ఓ యువతిపై అటెండెంట్(27) అత్యాచారానికి పాల్పడ్డాడు. అది కూడా ఏకంగా మూడు