Home » Thangalaan Making Video
పొన్నియిన్ తర్వాత విక్రమ్ తంగలాన్ సినిమాతో రాబోతున్నాడు. పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా పార్వతి, మాళవిక మోహనన్ ఫిమేల్ లీడ్స్ లో కొన్ని వందల ఏళ్ళ క్రితం కోలార్ బంగారు గనుల కార్మికుల జీవిత కథల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.