Home » 'Thankyou' film
అక్కినేని యువసామ్రాట్ కూడా ఇప్పుడు వరస సినిమాలను ప్లాన్ చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. చైతూ ఇప్పటికే శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ పూర్తిచేయగా విడుదలకు ప్లాన్ చేసేలోపే కరోనా సెకండ్ వేవ్ ముంచుకొచ్చి వాయిదా పడేలా చేసింది. సాయిపల్లవి జంటగా నటించిన ఆ