Home » ThankYouDhoni
ఒక కపిల్ దేవ్.. ఓ దాదా.. ఓ ధోనీ… క్రికెట్ చరిత్రలో వాళ్లు రాసిన చరిత్రలు అటువంటివి.. అయితే ఏముంది ఎంత ఎదిగిన వాళ్లైనా వాళ్ల టైమ్ వచ్చాక తప్పుకోక తప్పదు.. కాలచక్రం ఆగదు కదా? ఇప్పుడు ధోనీ పరిస్థితి కూడా అదే.. ఆల్మోస్ట్ అనధికారికంగా అంతర్జాతీయ క్రి�