Home » Thanuja remuneration
బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu)కి ఎండ్ కార్డు పడింది. సీరియల్ నటి తనూజ రన్నరప్ గా నిలిచింది. కానీ, విన్నర్ గా ఉండాల్సిన అన్ని అంశాలు తనూజలో ఉన్నాయి.