Home » Tharun Marriage
ఎప్పటికప్పుడు తరుణ్ వివాహం త్వరలో జరగబోతుందని వార్తలు తెరమీదకు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా తరుణ్ వివాహం ఫిక్సయింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
తాజాగా రోజా రమణి ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా అనేక ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ నేపథ్యంలో గతంలో తరుణ్ పై వచ్చిన రూమర్స్ గురించి, తరుణ్ పెళ్లి గురించి కూడా మాట్లాడింది.