Home » Thatipelli
కరోనా వ్యాక్సిన్ మత్తుమందు..నాకు బలవంతంగా వేయాలని చూస్తే ఊరు వదిలిపోతా అంటూ ఓ వ్యక్తి నానా హంగామా చేశారు. ఎంతగా నచ్చచెప్పినా వినలేదు. ఇంటికి తాళం పెట్టి మరీ పారిపోయాడు.