Home » Thavasi
క్యాన్సర్‌తో పోరాడుతూ వైద్యానికి డబ్బుల్లేక ఆర్థిక సాయం కోరుతూ ఇటీవల వార్తల్లో నిలిచిన తమిళ హాస్య నటుడు తావసి కన్నుమూశారు. క్యాన్సర్‌తో పోరాడి ఓడిన తావసి మదురైలోని హాస్పిటల్‌లో తుది శ్వాస విడిచారు. తావసి బక్కచిక్కిపోయిన ఆకారం చూసి తమిళ ప�