Home » The
ముందే ఎండకాలం వచ్చేసిందా ? అని అనుకుంటున్నారు ప్రజలు. ఎందుకంటే జనవరిలో మాసంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో పగలు వేళ ఉక్కపోతతో జనాలు అల్లాడుతున్నారు. శివరాత్రి జాగారంతో శివ..శివ అంటూ వెళ్లిపోవాల్సిన..చలి ముందే పారిపోయినట్లుంది. రాష్ట్రంల�
కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలతో ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అక్టోబర్ 23వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల వరకు 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2 లక్షల 79 వేల 830 క్యూ సెక్కుల నీటిని నాగార్జున సాగర్ వైపుకు వదిలారు. గంట గంటకు వర