The aim of the Telangana government is to turn the farmer into a power

    రైతును శక్తిగా మార్చటమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి హరీశ్ రావు

    June 26, 2020 / 07:21 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో హరిత హారం పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. దీంట్లో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరులో హరితహారంలో మంత్రి హరీశ్ పాల్గొని ముర్షద్ అలీ దర్గా ఆవరణలో మొక్కలనునాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ హరితహారం

10TV Telugu News