Home » The Baker And The Beauty
మధ్య తరగతి కుటుంబాల్లో ఉండే కష్టసుఖాలు, కోరికలు, వాటి కోసం పడే తాపత్రయాలను వెబ్ సిరీస్ లో చూపించామన్నారు మేకర్స్.
రొమాన్స్, ఎమోషన్స్ హైలెట్గా తెరకెక్కుతున్న ‘ది బేకర్ & ది బ్యూటీ’ వెబ్ సిరీస్ వినాయక చవితి స్పెషల్గా సెప్టెంబర్ 10 నుంచి ‘ఆహా’ లో స్ట్రీమింగ్ కానుంది..