Home » The Battle Story of Somnath
శివుడి జ్యోతిర్లింగాలలో ఒకటైన సోమ్నాథ్ ఆలయం గురించి సినిమా తీయబోతున్నారు. సోమ్నాథ్ టెంపుల్ గురించి సినిమాని ప్రకటిస్తూ ఓ వీడియోని కూడా రిలీజ్ చేశారు.