-
Home » The Center for Policy Research
The Center for Policy Research
Center Government : సీపీఆర్ పై కేంద్రం చర్యలు.. ఎఫ్ సీఆర్ ఏ లైసెన్స్ రద్దు
March 1, 2023 / 10:11 PM IST
ఢిల్లీలోని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ పైన కేంద్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది. ఈ సంస్థకు వచ్చిన విదేశీ నిధులపైన నిఘా పెట్టిన కేంద్రం.. జార్జ్ సోరస్ బృందంపై చర్యలు చేపట్టింది.