Home » The Central Consumer Protection Authority
హోటళ్లు, రెస్టారెంట్లు బిల్లులో సర్వీస్ చార్జీలు యాడ్ చేయడానికి వీల్లేదు. సీసీపీఏ ఆదేశానుసారం హోటళ్లు లేదా రెస్టారెంట్లు సర్వీస్ చార్జీలు వసూలు చేయకూడదు. ఫుడ్ బిల్లులో ఆటోమేటిగ్గా లేదా డీఫాల్ట్‌గా కూడా సర్వీస్ చార్జి కలపకూడదు.