-
Home » The Devarakonda Birthday Truck
The Devarakonda Birthday Truck
Vijay Devarakonda : బర్త్డే స్పెషల్ ట్రీట్ ఇస్తున్న విజయ్ దేవరకొండ.. అందరికి ఐస్ క్రీం ఫ్రీ..
May 9, 2023 / 10:37 AM IST
నేడు విజయ్ పుట్టిన రోజు కావడంతో కొన్ని ఐస్ క్రీం ట్రక్స్ ని రెంట్ కి తీసుకొని విజయ్ దేవరకొండ బర్త్ డే ట్రక్ అనే పేరుతో హైదరాబాద్, వైజాగ్, చెన్నై, బెంగుళూరు, ముంబై, పూణే, ఢిల్లీలో తిప్పుతూ ఫ్రీగా జనాలకు ఐస్ క్రీమ్స్ పంచిపెడుతున్నాడు.