Home » the dog
రష్యాకు చెందిన ఒక మీడియా ఛానెల్ రిపోర్టర్ లైవ్ రిపోర్టింగ్ చేస్తుండగా.. సడన్ గా వచ్చిన ఒక కుక్క రిపోర్టర్ చేతిలో మైకును లాక్కెళ్ళింది. దీంతో ఆ రిపోర్టర్ నా మైకు.. నా మైక్ అంటూ కుక్క వెంటపడడం మొత్తం కెమెరాలో రికార్డయింది.