Home » The Fabelmans
స్టీవెన్ స్పీల్బర్గ్ ‘ది ఫేబుల్మ్యాన్స్’ (The Fabelmans) సినిమా హాలీవుడ్ లో ఎప్పుడో రిలీజ్ అయినా తాజాగా ఇండియాలో రిలీజ్ అయింది. ఫిబ్రవరి 10న ఇండియాలో ఈ సినిమా రిలీజయింది. రిలియన్స్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాని ఇండియాలో రిలీజ్ చేసింది. అయితే ఈ సినిమ