Home » The Future of Young India Award
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో చరణ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఏ నార్త్ లో అయితే తనకు యాక్టింగ్ రాదంటూ వార్తలు రాశారో, ఇప్పుడు అదే నార్త్ మీడియా రామ్ చరణ్ నటనకు నీరాజనాలు పలుకుతున్నాయి. ఇట�