Home » The Ghost Release Trailer
అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది ఘోస్ట్’ ఇప్పటికే అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా తీర్చిదిద్దడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంట�
అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది ఘోస్ట్’ దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ చిత్ర రిలీజ్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ లాంఛ్ చేసింది.