Home » The Ghost Trailer
మహేష్ బాబు ది ఘోస్ట్ సినిమా ట్రైలర్ ని ట్విట్టర్ వేదికగా లాంచ్ చేసి నాగార్జునకి, సినిమా టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పారు. నాగార్జున దీనికి రిప్లై ఇస్తూ.. ''ట్రైలర్ రిలీజ్ చేసినందుకు థ్యాంక్స్. హే.. మహేశ్!! 29 ఏళ్ల క్రితం...............
అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘ది ఘోస్ట్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే బజ్ �