Home » The Hundred 2024.
కీరన్ పోలార్డ్ రెచ్చిపోయాడు. మైదానంలో సిక్సర్ల మోత మోగించాడు. రెండుకాదు మూడు కాదు.. ఒకే ఓవర్లో వరుసగా ఐదు సిక్సులు బాదాడు.