The Intelligence Bureau

    PM Modi: మోదీ హత్యకు కుట్ర.. బిహార్‌లో ఇద్దరు అరెస్టు

    July 14, 2022 / 11:19 AM IST

    ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు పాట్నాలోని నయా టోలా ప్రాంతంలో జూలై 11న దాడులు నిర్వహించి ఇద్దరినీ అరెస్టు చేశారు. ఈ నెల 12న బిహార్‌లో మోదీ పర్యటన సందర్భంగా ఆయన్ను హత్య చేసేందుకు నిందితులు ప్రణాళికలు రూపొందించారు.

10TV Telugu News